పుంగనూరులో నూతన విద్యావిదానాన్ని రద్దు చేయాలి
పుంగనూరు ముచ్చట్లు:
నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ మున్నా ఆధ్వర్యంలో సోమవారం నిరసన తెలిపారు. పట్టణంలోని గోకుల్ సర్కిల్లో విద్యార్థి సంఘ నాయకులు ఈ కార్యక్రమం నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ బిజెపి…