జార్ఖండ్ లో రోడ్డు ప్రమాదం…పదకొండు మంది మృతి

Date:10/06/2019 రాంచీ  ముచ్చట్లు: జార్ఖండ్ రాష్ట్రం హజరీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదకోండు మంది మృతి చెందారు. జాతీయ రహదారిపై ఆగి వున్న  లారీని బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో

Read more