ప్రజల మానసిక ఉల్లాసం కోసమే పార్కు
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ ప్రజలు మానసిక ఉల్లాసంతో ఉండేందుకే కోటిరూపాయలతో పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా తెలిపారు. శనివారం కమిషనర్ నరసింహప్రసాద్ తో కలసి పట్టణంలోని సాయిబాబాగుడి వెనుక నుంచి కోనేటిపాళ్యెం…