కలం యోధుడు పిట్టల రాజేందర్ ఇకలేరు
రామగుండం ముచ్చట్లు:
కలం యోధుడు అక్షర గురువు, సీనియర్ పాత్రికేయులు గోదావరిఖని ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు పిట్టల రాజేందర్ (68) మంగళవారం అర్ధరాత్రి అకాల మరణం చెందారు. ఆయన మరణవార్త విన్న పెద్దపల్లి జిల్లా సీనియర్ జర్నలిస్టులు, గోదావరిఖని…