జగన్ పాలనతోనే కుప్పం ప్రజల్లో మార్పు-ఎంపీ, లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి
-ప్రజల్లో చంద్రబాబుపై వ్యతిరేకత
-కుప్పం సీఎం సభే నిదర్శనం
పుంగనూరు ముచ్చట్లు:
ముఖ్యుమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనతో కుప్పం నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్షనేత పీవీ.మిథున్‌రెడ్డి…