మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయం
-సింగల్ విండో చైర్మన్ జంబుల హనుమంత్ రెడ్డి
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
మునుగోడు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజ్ పిలుపుమేరకు నాంపల్లి మండలం మనవాయి…