ప్రారంభమైన రామాయణ్ రైలు
న్యూఢిల్లీ ముచ్చట్లు:
శ్రీరాముడు నడయాడిన ప్రాంతాలను కలుపుతూ భారత్ గౌరవ్ పర్యాటక రైలు ప్రారంభమైంది. శ్రీరామాయణ యాత్ర పేరిట స్టార్ట్ చేసిన ఈ రైలును కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు.…