నవంబర్ లో అయోధ్య తీర్పు

Date:31/08/2019 న్యూఢిల్లీ ముచ్చట్లు: ఏడు దశాబ్దాలుగా సాగుతోన్న అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీమసీదు వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. ఈ కేసులో తుది తీర్పును సర్వోన్నత న్యాయస్థానం నవంబరులో వెలువరించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయోధ్య వివాదంపై

Read more