టీచర్లకు అసలైన పరీక్ష షురూ…
నిజామాబాద్ ముచ్చట్లు:
ప్రభుత్వ స్కూళ్లల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్ పై వినూత్న రీతిలో డిజిటల్ పద్దతిని ప్రవేశపెట్టింది. గతంలో రిజిస్ట్రార్ పై సంతకం పెట్టడం కాకుండా మొబైల్ లోనే యాప్ ద్వారా అటెండెన్స్ వేసుకునే వెసులు బాటు కల్పించింది. ఉమ్మడి…