బాధ్యతలు స్వీకరించిన ధర్మాన,బాలినేని,అవంతి

Date:13/06/2019 అమరావతి ముచ్చట్లు: ముగ్గురు ఏపీ మంత్రులు గురువారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రోడ్లు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ సచివాలయం ఐదో బ్లాక్ లోని తన ఛాంబర్లో అడుగుపెట్టారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన

Read more