లోక్‌సభ రెండో దశ పోలింగ్ ప్రశాంతం

Date:18/04/2019 న్యూఢిల్లీ ముచ్చట్లు: పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ మినహా దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. రాయ్‌గంజ్ టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా.. దంతెవాడలో

Read more