New Jodi Efforts in Maharashtra

మహారాష్ట్రలో కొత్త జోడి ప్రయత్నాలు

Date:20/11/2019 ముంబై ముచ్చట్లు: మహారాష్ట్రలో కాంగ్రెస్- ఎన్‌సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడానికి శివసేన చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో చర్చించలేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించడం, ఇదే

Read more