టెన్త్ పేపర్ లీక్ కేసులో విస్తుపోయే నిజాలు!…
విజయవాడ ముచ్చట్లు:
టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంలో నారాయణ సంస్థల అధినేత టీడీపీ మాజీ మంత్రి నారాయణను పోలీసులు మంగళవారం (మే 10) అదుపులోకి తీసుకున్నారు. ఏప్రిల్ 4న నారాయణ కాలేజి వైస్ ప్రిన్సిపల్‌తో సహా మరికొందరిని అరెస్టు పోలీసులు…