ప్రియుడి మోజులో పడిన భార్య, జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు
.వెరసి భర్త హత్యకు దారి తీసింది.
కుప్పం ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా కుప్పం మండలం గరిగచేనేపల్లి గ్రామానికి చెందిన స్నేహ తన భర్త హరీష్ 25వ తేదీ నుండి కనపడుట లేదని గతనెల 27తేదీన కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 28వ తేదీన…