తెలంగాణ ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

Date:14/06/2019 హైదరాబాద్  ముచ్చట్లు: తెలంగాణ రాష్ట్ర ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలో మొత్తం 92.01 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.

Read more