డ్రైనేజ్ నీటితో కరెంట్ ఉత్పత్తి

Date:13/06/2019 హైద్రాబాద్ ముచ్చట్లు: మురుగు నీటి తో కరెంట్  ఉత్పత్తి చేసే దిశగా ఓ వినూత్న ప్రాజెక్టు కోసం జలమండలి కసరత్తు ప్రారంభించింది. మురుగు నీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీ) అవుట్‌లెట్లపై చిన్నపాటి టర్బైన్లు పెట్టి వాటితో

Read more