తూర్పు, కడపల్లో పార్టీ ఖాళీయేనా

Date:17/09/2019 కాకినాడ ముచ్చట్లు: అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యంపాలైన టీడీపీ ఇప్పుడు కునికిపాట్లు ప‌డుతోంది. ఆ పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు షాకుల‌మీద షాకులు త‌గులుతున్నాయి. ఎప్పుడు ఎవ‌రు పార్టీని వీడుతారో తెలియ‌క ఆయ‌న

Read more