అన్నను హతమార్చిన తమ్ముడు
మహబూబాబాద్ ముచ్చట్లు:
ఒకే తల్లి కడుపున పుట్టిన అన్నతమ్ముల మధ్య భూ వివాదం నెలకొంది. దాంతో తమ్ముడు సొంత అన్నను అతికిరాతకంగా కత్తి తో గొంతుకోసి హత్య చేసిన దారుణ సంఘటన మహబూబాబాద్ జిల్లా రోటీబండ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన భూక్యా…