ఏపీలో 32 ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలు
ఒంగోలు ముచ్చట్లు:
విత్తు నుంచి విక్రయం వరకు, పురుగుమందుల నుంచి యంత్ర పరికరాల వరకు రైతులకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) ఎన్నో సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. రైతులకు అడుగడుగునా తోడుగా నిలవాలన్న సంకల్పంతో ప్రభుత్వం గ్రామానికో…