ఆన్‌లైన్ దర్శన టికెట్ల జారీలో ఎలాంటి కుంభకోణం లేదు
తిరుమల ముచ్చట్లు:
ఆన్‌లైన్ దర్శన టికెట్ల జారీలో భారీ కుంభకోణం జరిగినట్టు తెలంగాణకు చెందిన ఒక తెలుగు దినపత్రికలో ప్రచురితమైన వార్త అవాస్తవం.టిటిడి విజిలెన్స్ విభాగం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దర్శన టికెట్ల జారీపై నిఘా…