అమెరికాలో ఇంటి యజమాని… కేపీహెచ్బీ కాలనీలోని ఇంట్లో దొంగ పట్టివేత!
గత ఏడాది అమెరికాకు వెళ్లిన కేపీహెచ్బీ నివాసి
ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా ఒక వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తింపు
వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చిన వైనం
దొంగను ప్రత్యక్షంగా పట్టుకున్న పోలీసులు…