కోనేరు సెంటర్ లో దొంగల హల్ చల్
మచిలీపట్నం ముచ్చట్లు:
మంగళవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నగరం లో ఉన్న పోలీసులు వివిధ ప్రాంతాల బందోబస్తు నిర్వహిస్తున్నారు ఇదే అదును చూసుకుని నగరంలో దొంగలు రెచ్చిపోయారు. కోనేరు సెంటర్ లో ఇనుపకొట్టు రోడ్ లో ఉన్న మట్టూరి పూర్ణ,గణేష్…