పుంగనూరులో మూడు ట్రా న్స్ ఫార్మర్లు దొంగతనం
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని సుగాలిమిట్ట వద్ద దొంగలు మూడు విద్యుత్ ట్రా న్స్ పార్మర్లను పగులగొట్టి రాగివైరు చోరీచేసికెళ్లారు. గురువారం ఉదయం ఆప్రాంత ప్రజలు కనుగొని విద్యుత్శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఒకే రోజు జాతీయ రహదారి…