రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Date:11/11/2019 సిద్దిపేట ముచ్చట్లు: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామ సమీపంలో సోమవారం వేకువజామున కల్వర్టును ఢీకొని ద్విచక్ర వాహనదారుడు చింతలపల్లి రామకృష్ణారెడ్డి (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కరీంనగర్ జిల్లా

Read more