పీకే సర్వేల ఆధారంగానే టికెట్లు
హైదరాబాద్ ముచ్చట్లు:
కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరినీ నమ్మరు.. అలాగే ఆయనను ఎవరూ నమ్మరు. రాజకీయాలలో కేసీఆర్ ది సొంత స్టైల్.. ఆయనకు అవసరమనుకుంటేనే ఎవరితోనైనా భేటీలు, సమావేశాలు.. లేదనుకుంటే ఎవరికీ అప్పాయింట్ మెంట్ కూడా ఉండదు. ప్రగతి భవన్…