Browsing Tag

Tighten

కట్టడి చేయండి

విజయవాడ ముచ్చట్లు: కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుంది. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా…