టైం స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
పుంగనూరు ముచ్చట్లు:
రాష్ట్రంలో ఉన్న టైం స్కేల్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని , ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ జిల్లా టైం స్కేల్ ఉద్యోగుల సంఘ కన్వీనర్ హరినాథరెడ్డి కోరారు. సోమవారం పుంగనూరులో ఎమ్మెల్యే…