కరెంట్ వైర్లకు తాకిన టిప్పర్ లిఫ్ట్
-డ్రైవర్ ను కాపాడిన స్థానికులు
ఎన్టీఆర్ జిల్లా ముచ్చట్లు:
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఖిల్లా రోడ్ వద్ద పెను ప్రమాదం తప్పింది. బూడిద అన్ లోడ్ చేసిన ట్రక్ డ్రైవర్ ట్రక్కు లిఫ్ట్ ను కిందకు దింపకుండా టిప్పర్ ని రోడ్ పైకి తీసుకు…