22 వరకు తిరంగా ఉత్సవాలు
హైదరాబాద్
దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు నిర్వహించే స్వాతంత్య్ర భారత వజ్రోత్సవం వేడుకల్లో హైదరాబాద్ నగర ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని జీహెచ్ఎంసీ పిలుపునిచ్చింది. వజ్రోత్సవాల…