Browsing Tag

Tirumala has special festivals in the month of June

తిరుమలలో జూన్ నెలలో విశేష ఉత్సవాలు

తిరుమల ముచ్చట్లు: జూన్ 2న నమ్మాళ్వార్ శాత్తుమొర. జూన్ 2 నుండి 4వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం. జూన్ 4న ఏరువాక పూర్ణిమ. జూన్ 14న మతత్రయ ఏకాదశి. జూన్ 20న పెరియాళ్వార్ ఉత్సవారంభం. జూన్ 29న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం.…