జూలై 3న తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి చాతుర్మాస దీక్ష
తిరుమల ముచ్చట్లు:
జూలై 3వ తేదీ తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి నేతృత్వంలో చాతుర్మాస దీక్ష సంకల్పం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. హైందవ సనాతన వైదిక ధర్మంలో ఈ చాతుర్మాస దీక్షలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ, భాద్రపద,…