బాలకాండ అఖండ పారాయణంతో మార్మోగిన తిరుమలగిరులు
తిరుమల ముచ్చట్లు:
ప్రపంచంలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం ఉదయం 7 నుండి 9 గంటల వరకు 11వ విడత బాలకాండ అఖండ పారాయణం భక్తజనరంజకంగా సాగింది. బాలకాండలోని…