అభివృద్ధి లో తిరుపతి నగరం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి నగరం ఒక వైపు అభివృద్ధి లో జెట్ స్పీడ్ తో దూసుకు పోతుండగా, మరో వైపు ఆధ్యాత్మికత పరిమళాలు వెదజల్లే మార్గంలో పయనిస్తోంది.
తిరుపతి నగరం గత 40 సంవత్సరాల్లో చూడని అభివృద్ధిని టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే …