తిరుపతి- గుంటూరు రైలులో దోపిడీ దొంగల బీభత్సం
కడప ముచ్చట్లు:
తిరుపతి నుంచి గుంటూరు వెళుతున్న రైలు లో దొంగలు రెచ్చిపోయారు. కడపజిల్లాలో అర్ధరాత్రి ఇరుగపాడు రైల్వేస్టేషన్ దగ్గర దొంగలు బోగీలోకి చొరబడ్డారు. మహిళల మెడలో నుంచి బంగారం లాక్కెళ్లారు.ఎస్1 నుంచి ఎస్6 బోగీ వరకు దోపిడీ చేసారు.…