శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రండి రాష్ట్ర ముఖ్యమంత్రికి టిటిడి ఛైర్మన్, ఈవో, తిరుపతి ఎమ్మెల్యే ఆహ్వానం
తిరుమల ముచ్చట్లు:
ఈ నెల 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు జరుగనున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు విచ్చేయాలని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే…