తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఘనస్వాగతం

Date:26/05/2019

 

తిరుపతి ముచ్చట్లు:

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దంపతులు తిరుమల దర్శనం కోసం తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయంలో పుంగనూరు ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషా, చిత్తూరు ఎంపి రెడ్డెప్ప పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలికారు. కెసిఆర్‌ విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల పద్మావతి అతిధి గృహానికి చేరుకున్నారు. ఆలయ ఈవో సింఘాల్‌, జెఈవో శ్రీనివాసులు ,్య ధికారులు స్వాగతం పలికారు. కెసిఆర్‌ దంపతులు సోమవారం ఉదయం స్వామివారిని దర్శించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశారు.

 

వ్యవసాయ విస్తరణాధికారుల సంఘ ఎన్నికలు

Tags: Telangana Chief Minister congratulates KCR