పుంగనూరులో శ్రీవారికి తిరుప్పావడసేవ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణంలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వరస్వామి ఉత్సవాలలో చివరి రోజైన గురువారం శ్రీవారికి మహాశాంతి అభిషేకము, తిరుప్పావడ సేవ నిర్వహించారు. ఆలయ పూజారులు అత్యంత భక్తిశ్రద్దలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు…