ఏ ఎస్ పి సంతోష్ పంకజ్ కు శుభాకాంక్షలు తెలియజేసిన టిఎన్జీవో అధ్యక్షులు డెక్క
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
భద్రాచలం ,ఏ ,ఎస్ పి గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన పరితోష్ పంకజ్ ను భద్రాచలం డివిజన్ డిఎన్జీవో అధ్యక్షులు డెక్క నరసింహారావు నేతృత్వంలో శుక్రవారం భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం…