శాఖలకు సలహదారులేందుకు ?
అమరావతి ముచ్చట్లు:
దేవాదాయశాఖ సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై హైకోర్టు స్టే విధించింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయిన విషయం తెలిసింది. బుధవారం నాడు పిటిషన్ పై సీజే ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్…