పుంగనూరులో సమస్యలు పరిష్కరించేందుకే మీ వద్దకు – ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం మంత్రి పిఏ చంద్రహాస్ , ఏఎంసీ చైర్మన్…