పుంగనూరు నుంచి కాలినడకన వెంకన్న దర్శనానికి
పుంగనూరు ముచ్చట్లు:
కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీవెంకట్రమణస్వామిని దర్శించుకునేందుకు సుమారు 200 మంది కాలినడకన వెంకన్న మాలధరించి తిరుమలకు వెళ్లారు. శుక్రవారం మండలంలోని కుమ్మరగుంట గ్రామానికి చెందిన భక్తులు ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి…