నేడు శ్రీశైలంలో కుంభోత్సవం
శ్రీశైలం ముచ్చట్లు:
మంగళవారం శ్రీశైల క్షేత్రంలో లోకకల్యాణార్థం శ్రీ భ్రమరాంబ దేవికి కుంభోత్సవం నిర్వహించారు. ప్రతి సంవత్సరం చైత్ర మాసం లో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం లేదా శుక్రవారాల్లో అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ…