నేడు 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం
జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు
కడప ముచ్చట్లు:
ఈ నెల 21న (మంగళవారం) 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు సోమవారం ఒకప్రకటనలోతెలిపారు.నగరంలోని ఎన్ టిఆర్ సర్కిల్ వద్ద గల ఉమేష్…