నేడే తుంగా ఆరతి. పీఠాధిపతులు చేతుల మీదుగా పుణ్య నదీ హరతి తుంగాతీరంలో లక్ష దీపోత్సవం
మంత్రాలయం ముచ్చట్లు:
ఆదివారం కార్తీక శుద్ధ త్రయోదశి రోజున తుంగా హారతి శ్రీమఠం పీఠాధిపతులు చేతుల మీదుగా పుణ్య నదిహారతిని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగామంగళవారం జరగాల్సిన తుంగ హారతి…