నేడు ముక్కెళ్ల గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం… ఎంపీడీవో విజయ లలిత
తుగ్గలి ముచ్చట్లు:
తుగ్గలి మండల పరిధిలోని గల ముక్కెళ్ల గ్రామం నందు బుధవారం,గురువారాలలో రెండు రోజులపాటు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి…