గౌరిపెద్ది పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఉంది
- 101వ జయంతి సభలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
గౌరి పెద్ది రామసుబ్బ శర్మ పాండిత్యం గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి తరానికి ఎంతో ఉందని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. గౌరి…