నకిలీ బంగారంతో బ్యాంక్ కు టోకరా
గుంటూరు ముచ్చట్లు:
నకిలీ బంగారం తనఖా పెట్టి బ్యాంకు నుండి పలు దఫాలుగా మూడు ఖాతాలతో 38 లక్షలు భారీ రుణం పొందిన ముగ్గురు వారికి సహకరించిన మరో ముగ్గురు పై చేబ్రోలు, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ మేనేజర్ సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి…