ఏపీలో స్టూడియోలకు దూరంగా టాలీవుడ్
విశాఖపట్టణం ముచ్చట్లు:
తెలుగు చిత్ర సీమకు,రాజకీయ చుట్టరికం కొత్త విషయం కాదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే, చాలా మంది నటీ నటులు, రాజకీయ అరంగేట్రం చేశారు. పాత తరం హీరో కంమ్ విలన్ కొంగర జగ్గయ్య మొదలు నట…