పత్తికొండలో టమాటా 50 పైసలు
మదనపల్లి ముచ్చట్లు:
అన్నదాత అంటే ప్రకృతికి కూడా లోకువే.. అతి వృష్టి, అనావృష్టిలతో ఒకొక్కసారి కంట కన్నీరు పెట్టిస్తుంది. అంతేకాదు పండిన పంట చేతికి వచ్చే వరకూ ఒక ఆందోళన.. చేతికి వచ్చిన పంటకు తగిన గిట్టుబాటు ధర లభిస్తుందో మరొక…