తెలుగు అగ్రశ్రేణి.. సినీ దర్శకుడు.. కె.విశ్వనాథ్ కన్నుమూత
* సీఎం అశ్రు నివాళి.
అమరావతి ముచ్చట్లు:
ప్రముఖ సినీదర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్ మరణించడంపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలుగు సినీదర్శకుల్లో విశ్వనాథ్ అగ్రగణ్యుడని ముఖ్యమంత్రి…